Good Morning India: 3 Minutes 10 Headlines | Asaduddin Owaisi Warns BJP

2020-02-10 18

The key changes will be made in the revenue department. CM KCR took the decision to change the revenue department completely. For this reason telangana government cancelled the joint collector posts and created the additional collector posts instead of JC posts . this is the first step of CM kcr who is planning to implement the new revenue act in telangana to controll corruption and easy administartion.
#Coronavirus
#China
#delhiexitpolls
#amitshah
#bjp
#aap
#ArvindKejriwal
#AamAadmiParty
#AyodhyaRamTemple
#TRS
#KCR
#KTR
#Telangana
#telanganarevenue
#Sircilla
#DishaPoliceStation
#YSJagan
#hyderabadrains
#hyderabadweather
#APJAbdulKalam
#ComedianAli

కరోనా వైరస్ బారినపడి చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకే 813 మంది చనిపోయారని చైనా హెల్త్ కమిషన్ ధృవీకరించింది. శనివారం ఒక్కరోజు 81 మంది మంది హుబీలో చనిపోవడం కలకలం రేపుతోంది. అయితే 2002-2003లో వచ్చిన సెవెర్ అక్యుట్ రెస్పిటరీ సిండ్రోమ్ (సార్స్) వల్ల 774 మంది చనిపోయారు. సార్స్ వైరస్ కన్నా.. కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

Videos similaires